అల్లు శిరీష్‌

Saturday,July 16,2016 - 01:03 by Z_CLU

అల్లు శిరీష్‌ జనవరి 16, 1987 లో చెన్నై లో జన్మించారు. అల్లు శిరీష్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు . కథానాయకుడు అల్లు అర్జున్ తమ్ముడు. ‘గౌరవం’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయకుడిగా పరిచయమై ఆ తరువాత మారుతి దర్శకత్వం లో ‘కొత్త జంట’ చిత్రం తో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ  ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ లో పరశురామ్ బుజ్జి దర్శకత్వం లో ‘శ్రీ రాస్తు శుభమస్తు’ చిత్రం లో కథానాయకుడిగా నటించి విజయం అందుకున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ నటించబోయే మలయాళ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.

Born : 16 January 1987

సంబంధిత వార్తలు