అల్లరి నరేష్

Wednesday,November 16,2016 - 11:05 by Z_CLU

నరేష్ ఈదర జూన్ ౩౦, 1982 లో జన్మించారు. నరేష్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఈ.వి.వి.సత్యనారాయణ గారి తనయుడు. రవి బాబు దర్శకత్వం వహించిన ‘అల్లరి’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంతో హాస్య కథానాయకుడిగా మంచి గుర్తింపు అందుకొని అల్లరి నరేష్ గా పేరొందారు. ఆ తరువాత ‘తొట్టి గ్యాంగ్’,’ప్రాణం’,’మా అల్లుడు వెరీ గుడ్’,’కితకితలు’,’అత్తిలి సత్తి బాబు’,’సీమ శాస్త్రి’,’సిద్దు ఫ్రమ్ సీకాకుళం’,’బ్లెడ్ బాబ్జి’,’అహనా పెళ్ళంట’,’కెవ్వు కేక’,’సెల్ఫీ రాజా’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్నారు…

Born : June 30, 1982

సంబంధిత వార్తలు