ఆకాష్ పూరి

Wednesday,October 11,2017 - 03:29 by Z_CLU

ఆకాష్ పూరి ప్రముఖ కథానాయకుడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా ‘చిరుత’, ‘బుజ్జిగాడు’,’ధోని’ సినిమాల్లో బాల నటుడిగా  నటించిన ఆకాష్ ‘ఆంధ్రా పోరి’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వ-నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘మెహబూబా’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు