ఆకాష్ కుమార్

Wednesday,November 21,2018 - 08:51 by Z_CLU

ఆకాష్ కుమార్ కథానాయకుడు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆకాష్ ‘శరభ’ సినిమాతో తెలుగులో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. నరసింహ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జయప్రద ఆకాష్ కి తల్లిగా నటించింది.

సంబంధించిన చిత్రం