అజయ్ భూపతి

Thursday,October 14,2021 - 12:39 by Z_CLU

టాలీవుడ్ ఫిలిం డైరక్టర్స్ లో అజయ్ భూపతి ఒకడు. మొదటి సినిమా ఆర్ఎక్స్100. అలా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుల్లో అజయ్ భూపతి ఒకడు. ఆ తర్వాత తన రెండో ప్రయత్నంగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం సినిమా తీశాడు ఈ దర్శకుడు.

రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేశాడు అజయ్ భూపతి. ఆర్జీవీ తీసిన వంగవీటి సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా పనిచేశాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు చీఫ్ కో-డైరక్టర్ గా, ఎటాక్ సినిమాకు అసోసియేట్ డైరక్టర్ గా పనిచేశాడు.

వర్మతో పాటు వీరుపోట్ల, రమేష్ వర్మ దగ్గర కూడా అజయ్ భూపతి పనిచేశాడు.

Height : 6

సంబంధించిన చిత్రం