అజయ్ ఆండ్రూస్ నూతక్కి

Friday,November 10,2017 - 05:29 by Z_CLU

అజయ్ ఆండ్రూస్ నూతక్కి ప్రముఖ దర్శకుడు,నటుడు. మంచు మనోజ్ హీరోగా నటించిన ఒక్కడు ‘మిగిలాడు’ సినిమాతో తెలుగు సినీ రంగానికి  దర్శకుడిగా పరిచయమయమయ్యాడు. ఈ సినిమాలో విక్టర్ అనే పాత్రలో నటించాడు.