ఐశ్వర్య రాజేష్

Wednesday,August 21,2019 - 07:24 by Z_CLU

ఐశ్వర్య రాజేష్ ప్రముఖ కథానాయిక. తమిళ్ లో హీరోయిన్ గా  25 సినిమాలకు పైగా నటించింది. మలయాళంలో కూడా కథానాయికగా నటించింది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. విజయ్ దేవరకొండ సినిమాలో ఒక హీరోయిన్ గా  కూడా నటించింది.