అదితిరావు హైదరి

Friday,June 22,2018 - 07:00 by Z_CLU

అదితి రావు హైదరి ప్రముఖ కథానాయిక. మలయాళంలో  ‘ప్రజాపతి’ అనే సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ‘శ్రీనగరం’ అనే సినిమాతో తమిళ్ చిత్ర పరిశ్రమకు ‘డిల్లి 6’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ‘రాక్ స్టార్’, ‘పద్మావత్’, ‘కాట్రు  వేలియిడై’, ‘సమ్మోహనం’ సినిమాతో కథానాయికగా మంచి గుర్తింపు అందుకున్నారు. నాని సరసన V అనే సినిమా చేసింది. ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. హైదరాబాద్ కు చెందిన హైదరీ రాజవంశీయుల కుటుంబానికి చెందిన వ్యక్తి అదితిరావు.

సంబంధించిన చిత్రం