అదిత్ అరుణ్

Wednesday,November 21,2018 - 04:37 by Z_CLU

అదిత్ అరుణ్ ప్రముఖ కథానాయకుడు. ‘కథ’ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమైన అదిత్ ఆ తర్వాత ‘వీకెండ్ లవ్’,’ తుంగ భద్ర’,’L7′,’PSV గరుడ వేగ’,’మనసుకి నచ్చింది’,’24 కిస్సెస్’ సినిమాల్లో  నటించాడు.

సంబంధించిన చిత్రం