రాహుల్

Thursday,May 11,2017 - 08:53 by Z_CLU

రాహుల్ ప్రముఖ కథానాయకుడు.. నవంబర్ 2 , 1986లో జన్మించారు. హ్యాపీ డేస్ సినిమాలో కథానాయకులలో ఒకడిగా నటించిన రాహుల్ ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత ‘రెయిన్ బో’,’ముగ్గురు’,’లవ్ యు బంగారం’,’వెంకటాపురం’ వంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించారు…

సంబంధించిన చిత్రం