ఆది

Friday,July 15,2016 - 11:04 by Z_CLU

అది పూడిపెద్ద డిసెంబర్ 23, 1987 లో జన్మించారు. ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు. విజయ్ భాస్కర్ ‘ప్రేమకావాలి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి గాను బెస్ట్ మేల్ డెబ్యూట్ క్యాటగిరి లో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తరువాత బి.జయ దర్శకత్వం లో ‘లవ్లీ’ సినిమాలో కథానాయకుడిగా నటించి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్ర తరువాత ‘సుకుమారుడు’,’ప్యార్ మే పడిపోయా’,’గాలిపటం’,’రఫ్’, ‘గరం’,’చుట్టాలబ్బాయి’ చిత్రాల్లో నటించాడు.

Born : 23 December 1987
Height : 168 cm (5 ft 6 in)

సంబంధిత వార్తలు